సంఘమిత్ర ఆధ్వర్యంలో అభ్యాసిక ప్రారంభం
స్థానిక బుడగ జంగం కాలనీలో సంఘమిత్ర ఆద్వర్యంలో అభ్యాసిక(ఉచిత ట్యూషన్ సెంటర్) ప్రారంభమైంది. శ్రీ సుందర రావు అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదులుగా గ్రామ పెద్దలు శ్రీ సుంకన్న, శ్రీ పెద్థస్వామి, శ్రీ కుళ్ళాయప్ప విచ్చేశారు. శ్రీ కుళ్ళాయప్ప...









