News

News

మే 13 నుంచి ఓటీటీలో కశ్మీర్ ఫైల్స్

ముంబై: అంచనాలు లేకుండా సంచలన విజయాన్ని సాధించిన చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూసిన వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది.  తాజాగా  ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేసింది మూవీ యూనిట్....
News

మార్కాపురంలో ఘనంగా చెన్నకేశవ స్వామి రథోత్సవం

మార్కాపురం: జై చెన్నకేశవ.. జై జై చెన్నకేశవ అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం పురవీధులు మార్మోగాయి. శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం కన్నుల పండువగా సాగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన రథంపై శ్రీదేవి భూదేవి...
News

కేరళలో 20 మంది మావోలపై ఎన్‌ఐఏ చార్జిషీట్

తిరువ‌నంత‌పురం: కేరళలోని ఎడక్కర మావోయిస్టు కేసులో నిషేధిత సీపీఐ-మావోయిస్ట్‌కు చెందిన 20 మంది కార్యకర్తలపై ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆదివారం తెలిపింది. చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేరళలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన...
News

జమ్మూ-కశ్మీర్​లో మోడీ పర్యటనపై విషం కక్కిన పాకిస్తాన్

న్యూఢిల్లీ: జమ్మూ-కశ్మీర్​లో ప్రధాని మోదీ పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంపై పాకిస్థాన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్కడ పరిస్థితులు సజావుగా ఉన్నట్టు నమ్మించడానికి వేసిన మరో ఎత్తుగడగా పాక్‌ విదేశాంగ శాఖ అభివర్ణించింది. 2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీర్​లో ఆర్టికల్‌...
News

భారత భద్రతపై తప్పుడు సమాచారం వ్యాప్తి.. పాక్ నుండి 6 సహా 16 యూట్యూబ్ ఛానెళ్ళ‌ బ్లాక్!

న్యూఢిల్లీ: భారత జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 10 భారతీయ, 6 పాకిస్తాన్ ఆధారిత ఛానెల్‌లతో సహా 16 యూట్యూబ్ వార్తా ఛానెళ్ళ‌ను బ్లాక్ చేసింది....
News

హనుమంతుడి విగ్రహంపై 786 ఉర్దూ పదాలు

కోటా: రాజస్థాన్‌ రాష్ట్రం కోటా జిల్లాలోని ఓ ఆలయంలో హనుమంతుడి విగ్రహంపై ఉర్దూలో రాసిన స్లిప్‌ను అతికించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ స్లిప్‌లో 786 అని కూడా రాసి ఉంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....
News

అమెరికాపై మరోసారి దాడులకు అప్ప‌ట్లో బిన్ లాడెన్ పన్నాగం!

న్యూఢిల్లీ: కట్టుదిట్టమైన భద్రతా వలయాలుండే అమెరికాపై 9/11 ఉగ్రదాడి జరిపి భారీ నష్టం కలిగించడమే కాకుండా, మొత్తం ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన ఒసామా బిన్ లాడెన్ ఆ తర్వాత మరోసారి అమెరికాపై రెండో భారీ దాడిని చేయాలని ప్రణాళికలు రచించాడని తాజాగా...
NewsSeva

వరద ప్రభావిత గ్రామానికి రాష్ట్ర సేవికా సమితి చేయూత

గత సంవత్సరం నవంబర్లో జరిగిన వరదల కారణంగా కడప జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామం (కడప జిల్లా రాజంపేటకు 25 కిలోమీటర్ల దూరం ) ఇంకా పరిసర గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. అందులో భాగంగా పులపుత్తూరు గ్రామం పూర్తిగా నేలమట్టమైంది....
News

ధార్మిక పరిషత్‌ సభ్యుల కుదింపుపై హైకోర్టు ఆగ్రహం

అమ‌రావ‌తి: ఏపీ ధార్మిక పరిషత్‌లో సభ్యుల సంఖ్యను కుదించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ధార్మిక పరిషత్‌లో సభ్యుల సంఖ్యను కుదిస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని పాలెపు శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టులో సవాల్‌ చేశారు. ధార్మిక పరిషత్‌లో 21 మందిని...
NewsProgramms

మన తీరప్రాంతాన్ని మనమే సంరక్షించుకుందాం రండి – మత్స్యకార సంక్షేమ సమితి పిలుపు

తరతరాలుగా సముద్రంలో వేటే జీవనాధారంగా బ్రతుకుతున్న మనం, మన సముద్ర తీర ప్రాంతాలను మనమే శుభ్రం చేసుకుందామని జూన్ 5 2022 న వచ్చే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్రంలోని మత్స్యకారులకు పిలుపునిచ్చింది. ఆ...
1 1,804 1,805 1,806 1,807 1,808 2,389
Page 1806 of 2389