News

News

రఘునందన్ రావుపై పోలీస్ కేసు… భగ్గుమన్న బీజేపీ నేతలు

భాగ్య‌న‌గ‌రం: జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో అసలైన నిందితులకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలు బయటపెట్టి, రాజకీయ పలుకుబడి గలవారి పిల్లలను కేసులో పోలీసులు చూపక తప్పని పరిస్థితుల‌ను బీజేపీ ఎంఎల్ ఎన్.రఘునందన్ రావు క‌ల్పించారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు ఆయనకు...
News

దేశంలో లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం బాగా తగ్గింది: అమిత్ షా

ప్రస్తుత ఎన్డీయే పాలనలో దేశంలో, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో అవాంఛనీయ ఘటనలు తగ్గాయని, భద్రతా సిబ్బంది మృత్యువాత పడడం కూడా గణనీయంగా తగ్గిందని, అన్నిటికంటే ముఖ్యంగా దేశంలో వామపక్ష తీవ్రవాదం బాగా బలహీన పడిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు....
News

చేతిపై రేపిస్ట్ క‌లీమ్ పేరు రాసుకుని బాలిక ఆత్మహత్య!

కౌశాంబీ: రెండేళ్ళుగా అత్యాచారానికి గురవుతున్న ఓ బాధితురాలు... త‌న‌ చేతిపై నిందితుడి పేరు రాసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని కౌశాంబీలో వెలుగుచూసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. బాధితురాలు వేధింపులకు గురవుతున్నట్టు తల్లిదండ్రులకు ముందే తెలిసినా వారు పోలీసులకు ఫిర్యాదు...
News

ఉద్యోగానికి వెళ్ళొద్దంటూ భార్య చేయి నరికిన భర్త షేర్ మహమ్మద్

ఇంట్లో ఎవరికైనా ప్రభుత్వోద్యోగం వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. చుట్టాలకి, స్నేహితులకి గర్వంగా చెప్పుకుంటారు. అందరినీ పిలిచి సంబరాలు చేసుకుంటారు. కానీ ఒక మూర్ఖుడు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. భార్యను సదరు ఉద్యోగానికి వెళ్ళొద్దని బలవంతం చేశాడు. అయినా ఆమె...
News

బీహార్ : రోజూ 15 మంది పిల్లలు మిస్ అవుతున్నారు

బీహార్ రాష్ట్రంలో రోజు రోజుకూ పిల్లల మిస్సింగ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత మూడేళ్లుగా రోజుకి 15 మందికి పైగా పిల్లలు మిస్ అవుతున్నట్లు కేసులు నమోదవుతున్నాయని బీహార్ పోలీసులు విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడైంది. గత మూడేళ్లలో మొత్తం...
News

బ్యాంక్ మేనేజర్ హత్య కేసులో ఉగ్రవాదులను గుర్తించాం!: ఐజీపీ

శ్రీనగర్(జమ్మూ- కాశ్మీర్): జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో బ్యాంక్ మేనేజర్‌ను హత్య చేసిన ఉగ్రవాదులను గుర్తించామని, వారిని త్వరలోనే మట్టుబెడతామని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) కశ్మీర్ విజయ్ కుమార్ మంగళవారం తెలిపారు. బ్యాంకర్ విజయ్ కుమార్ రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో...
News

కశ్మీర్ : ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇద్దరు మిలిటెంట్లను మట్టుబెట్టారు. కుప్వారా వద్ద చకత్రాస్‌ ఖండీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకొంది. చకత్రాస్‌ ఖండీ వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందుకొన్న పోలీసులు, సైన్యం గాలింపు నిర్వహిస్తుండగా హఠాత్తుగా ముష్కరులు...
News

ఆర్ఎస్ఎస్ ఆఫీసులు పేల్చివేస్తాం… బెదిరించిన మహ్మద్‌ అరెస్ట్

ల‌క్నో: ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని ఆరు ఆర్ఎస్ఎస్ కార్యాలయాలను బాంబులతో పేల్చివేస్తామని వాట్సాప్‌లో బెదిరింపు సందేశం వచ్చింది. లక్నో, ఉన్నవ్ నగరాల్లోని ఉన్న కార్యాలయాలను పేల్చివేస్తామని సోమవారం రాత్రి వాట్సాప్‌లో ఓ వ్యక్తి బెదిరింపు మెసేజ్ పంపించాడు. సందేశాలు పంపిన రాజ్...
News

నుపుర్ శర్మకు కట్టుదిట్టమైన భద్రత

మహమ్మద్‌ ప్రవక్తపై భాజపా నాయకురాలు నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెను హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడంతో ఢిల్లీ పోలీసులు నుపుర్ కు‌, ఆమె కుటుంబానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. తన...
News

బెంగళూరులో హిజ్బుల్ ఉగ్రవాది అరెస్టు

బెంగళూరు: హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది ఒకరిని కశ్మీర్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. ఈ ఘటన ఒక్కసారిగా కర్ణాటక పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్‌కు చెందిన తాలిబ్ హుస్సేన్ రెండేళ్ళుగా బెంగుళూరులో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో కలిసి శ్రీరాంపుర ప్రాంతంలో...
1 1,754 1,755 1,756 1,757 1,758 2,387
Page 1756 of 2387