News

News

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బిర్యానీ బాబా అరెస్టు!

కాన్పూర్ హింసకు నిధులు అంద‌జేత‌ రామ్ జానకి దేవాలయం భూమిలో హోటల్ అక్ర‌మ నిర్మాణం ల‌క్నో: కాన్పూర్ హింసకు బాబా బిర్యానీ హౌస్ యజమాని ముఖ్తార్ బాబా నిధులు సమకూర్చినందుకు, హింసను ప్రేరేపించినందుకు పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా, బాబా త‌న...
News

వైభవంగా శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ

తిరుప‌తి: తిరుపతికి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ) వద్ద నిర్మించిన శ్రీ వకుళ మాత ఆలయ మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా జరిగింది. క‌ల్యాణ‌మ‌స్తు దరఖాస్తు పత్రం, క‌ర‌ప‌త్రాల‌ను ఆవిష్క‌ర‌ణ‌ శ్రీ‌వారి ఆశీస్సుల‌తో ఆగ‌స్టు 7వ తేదీ ఉద‌యం 8 గం.07 నిమిషాల...
News

జులై 7 నుంచి కాకతీయుల ఘన కీర్తిని చాటేలా ఉత్సవాలు

వరంగల్‌: ఓరుగల్లు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయుల ఘనకీర్తిని చాటేందుకు వరంగల్‌లో గతంలో కాకతీయుల ఉత్సవాలు వైభవంగా జరిగేవి. 2015 వరకు ఏటా ప్రభుత్వం తరఫున నిర్వహించేవారు. ఆ తర్వాత మళ్ళీ ఉత్సవాలు జరగలేదు. తాజాగా జులై ఏడు నుంచి...
News

బ్రిక్స్ కూటమితోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనం: ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతూనే ఉందని, బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారం ఆ వ్యవస్థ పునరుజ్జీవానికి ఇతోధికంగా దోహదపడగలదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆధ్వర్యాన గురువారం వీడియో...
News

కేరళ పోలీసు వాహనాలపై తాలిబాన్ ఇస్లామిక్ చిహ్నాలు!

తిరువ‌నంత‌పురం: శబరిమలను సందర్శించిన హిందూ భక్తులు పంబా నదికి సమీపంలో ఇస్లామిక్ చిహ్నాలను కలిగి ఉన్న కేరళ పోలీసుల వాహనాలను చూసి ఆశ్చర్యపోయారు. భగవాన్ అయ్యప్ప ఆరాధకులు ఈ పోలీసు సిబ్బంది హిందువులను రక్షించడానికి ఆలయానికి వచ్చారా? అని విస్తుపోతున్నారు. కేర‌ళ...
News

కేజ్రీవాల్ కార్యాలయ డిప్యూటీ సెక్రటరీపై వేటు

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కార్యాలయంలో డిప్యూటీ కార్యదర్శి ప్రకాష్ చంద్ర ఠాకూర్‌ను అవినీతి ఆరోపణలపై లెప్టనెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సస్పెండ్ చేశారు. అవినీతి ఆరోపణలపై సీఎం కార్యాలయంలోని డిప్యూటీ సెక్రటరీ ప్రకాష్ చంద్ర థాకూర్‌ ని...
News

మావోయిస్టు అగ్రనేత శంకర్ ఇంట్లో ఎన్ఐఎ సోదాలు

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌ఐఎ సోదాలు నిర్వహించింది. మెదక్ జిల్లా చేగుంటలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడి ఇంట్లో ఎన్‌ఐఎ సోదాలు చేపట్టింది. గురువారం తెల్లవారుజామున నుంచి శంకర్ ఇంట్లో ఎన్‌ఐఎ...
News

రామాయణం యాత్రపేరుతో రైల్వేలైన్!

శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలను కలుపుతూ నేపాల్లోని జనకపురితో అనుసంధానం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్ల‌డి న్యూఢిల్లీ: శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలు అన్నింటినీ రైలు మార్గంతో అనుసంధానిస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. భారత్‌ గౌరవ్‌ పర్యాటక...
News

26, 27 తేదీల్లో జర్మనీ, అబుదాబిల్లో ప్ర‌ధాని మోది ప‌ర్య‌ట‌న‌

న్యూఢిల్లీ: జర్మన్ చాన్సలర్ ఒలాఫ్ షోల్స్ ఆహ్మానం మేరకు జి7 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోది ఈ నెల 26, 27 తేదీలలో దక్షిణ జర్మనీలోని షోల్స్ ఎల్మావ్‌కు చెందిన ఆల్పైన్ కాజిల్‌ని సందర్శించనున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం, ఇండో-పసిఫిక్‌లో...
News

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలనకు దాడులు

జ‌మ్ముక‌శ్మీర్‌: ఉగ్రవాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరోసారి కొరడా ఝళిపించింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో దాడులు జరిపింది. జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సహకారంతో హబ్బా-కాదల్, సూత్రషహి ఏరియాలో ఈ దాడులు చేపట్టింది. హబ్బా కాదల్‌ నివాసి నజీర్ అహ్మద్, సూత్రసహిలో ఉంటున్న...
1 1,730 1,731 1,732 1,733 1,734 2,386
Page 1732 of 2386