హిందూ బాలికలను వీడియోలు తీసిన ముస్లిం యువకులు!
చితక్కొట్టి పోలీసులకు అప్పగించిన హిందూ సంస్థలు ఇండోర్: ఇండోర్‌లోని పండరీనాథ్ కూడలిలోని గర్బా పండల్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఏడుగురు ముస్లిం యువకులు హిందూ బాలికలను తమ వీడియోల్లో బంధించడం మొదలెట్టారు. ఈ సంఘటన బుధవారం (28 సెప్టెంబర్ 2022) జరిగింది. వీరి...









