News

News

గణేశుడికి ఒకేసారి 31వేల మంది మహిళల స్వరార్చన

పుణె: ఒకేసారి 31వేల మంది మహిళలు.. వినాయక మండపం ఎదుట కూర్చుని గణనాథుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ అరుదైన దృశ్యం మహారాష్ట్రలో ఆవిష్కృతమైంది. పుణెలోని ప్రఖ్యాత దగ్దుషేత్‌ హల్వాయి గణపతి నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. గురువారం రుషి...
News

దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే రూ.25 లక్షల బహుమతి

న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే రూ.25 లక్షల రివార్డు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం సంచలన ప్రకటన జారీ చేసింది. ముంబయి పేలుళ్ళ‌ నేపథ్యంలో అమెరికా దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. గ్లోబల్...
News

ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు 50 అడుగులు!

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్​లో ‘ఖైరతాబాద్‌ గణేశ్‌’ వద్ద కోలాహలం ప్రారంభమైంది. బడా గణేశుడికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలి పూజ చేశారు. ఈ ఏడాది ‘పంచముఖ మహాలక్ష్మి గణపతి’గా గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు....
News

రాష్ట్రంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

అమ‌రావ‌తి: కొవిడ్ కారణంగా రెండేళ్ళు కళ తప్పిన వినాయకచవితి వేడుకలు ఈసారి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కళాకారులు తమ సృజనాత్మకతను జోడించి విభిన్న రూపాల్లో గణేశుడిని తయారుచేశారు. కాలుష్యాన్ని దూరం చేసేలా పర్యావరణహిత వినాయక ప్రతిమలను ఏర్పాటుచేశారు. తిరుపతి తుమ్మలగుంటలో ఏడు...
News

చైనా డ్రోన్లపై తైవాన్ కాల్పులు!

తైపీ సిటీ: తైవాన్‌, చైనా మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చైనా తీర ప్రాంతానికి వెలుపల తమ ఔట్‌పోస్టులపై ఎగురుతున్న డ్రాగన్‌ డ్రోన్లపై తైవాన్‌ కాల్పులు జరిపింది. కవ్వింపు చర్యలకు దిగితే.. దీటుగా బదులిస్తామనే సంకేతాలను చైనాకు పంపింది. కిన్‌మెన్‌ ద్వీప...
News

7 నుంచి భారత్ – రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు

చైనా సహా పాల్గొననున్న పలుదేశాలు న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై సైనిక చర్య జరుపుతున్న రష్యా.. మరోసారి మిత్రదేశాలు, మాజీ సోనియట్‌ దేశాలతో కలిసి ఇవాళ భారీఎత్తున సైనిక విన్యాసాలు ప్రారంభించనుంది. ఈ నెల ఏడో తేదీ వరకు వస్టాక్‌ పేరుతో నిర్వహించే ఈ...
News

‘ఐ లవ్ ఇండియా’ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచిన పాకిస్తాన్ క్రికెటర్

దుబాయ్‌: పాకిస్తాన్ స్టార్‌ పేసర్‌ హసన్‌ అలీ ‘ఐ లవ్‌ ఇండియా’ అని సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఒక పాకిస్తాన్ క్రికెటర్‌ నుంచి ఇలాంటి స్టేట్‌మెంట్‌ రావడం నిజంగా సంచలన విషయమే. టీమిండియాపై విమర్శలు గుప్పిస్తూ.. సవాళ్ళ‌తో నోరు పారేసుకునే పాక్‌...
News

‘ధర్మసభ’ల పేరిట భార‌త్‌లో జిహాదీ భావ‌జాలం వ్యాప్తి

భారీ కుట్ర‌ను ఛేదించిన నిఘా సంస్థ‌లు గువాహ‌టి: భారత్‌లో జిహాదీ భావజాలాన్ని వ్యాపింపజేసేందుకు భారీ కుట్ర జరుపుతున్నట్టు నిఘా సంస్థలు నిగ్గు తేల్చాయి. ఇటీవల అసోంలో పట్టుబడ్డ అల్‌ కాయిదా ఇన్‌ ఇండియన్‌ సబ్‌-కాంటినెంట్‌ (ఏక్యూఐఎస్‌), దాని అనుబంధ సంస్థ అన్సారుల్‌...
News

రూ.316 కోట్లతో వినాయక మండపానికి ఇన్సూరెన్స్

దేశంలోనే అత్యంత ఖరీదైన మండపంగా రికార్డు ముంబయి: గణపతి నవరాత్రి ఉత్సవాలకు యావత్‌ దేశం సిద్ధమవుతోంది. విభిన్న ఆకృతుల్లో కొలువుదీరే వినాయకుల కోసం మండపాలు కూడా సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల ఖరీదైన గణేశ్‌ మూర్తులను ఏర్పాటు చేస్తుండగా, మరికొన్ని చోట్ల భారీ సెట్టింగ్‌లతో...
News

జమాత్ సమ్మతి పొందితేనే ‘చ‌వితి’ జ‌రుకోండి – మ‌ద్రాస్‌ హైకోర్టు

చెన్నై: కొద్ది రోజుల క్రితం, మద్రాస్ హైకోర్టు కోయంబత్తూర్ పోలీసులను స్థానిక జమాత్ నుండి సమ్మతి పొందిన తరువాత, ముస్లింలు అధికంగా నివసించే హౌసింగ్ బోర్డు కాలనీలో వినాయ‌క చ‌వితి జ‌రుపుకోవ‌డానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. ఉక్కడం సౌత్‌లోని పుల్లకాడు హౌసింగ్‌...
1 1,720 1,721 1,722 1,723 1,724 2,443
Page 1722 of 2443