News

News

భారత్ – జీసీసీల మధ్య కీలక ఒప్పందం

భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శనివారం అక్కడికి చేరుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపర్చుకొనేందుకు ఈ పర్యటన జరుగుతోంది. ఇందులో భాగంగా గల్ఫ్‌ కోపరేషన్‌...
News

మమతా బెనర్జీ సమీప బంధువును ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్న ఈడీ

* ఈడీ విచారణను తప్పించుకునేందుకు విదేశాలకు చేక్కేసే యత్నం * ఇమ్మిగ్రేషన్ అధికారుల అప్రమత్తతతో ఈడీకి చిక్కిపోయిన కి’లేడీ’ బొగ్గు కుంభకోణంలో విచారణను తప్పించుకునేందుకు విదేశాలకు చెక్కేయబోయిన మనేకా గంభీర్ ‌ను కోల్ ‌కతా విమానాశ్రయంలో ఎన్‌ఫోర్స్ ‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)...
News

ఋణయాప్ లపై కేంద్రం కొరడా

దేశవ్యాప్తంగా ఋణయాప్ ల దారుణాలు, అరాచకాలకు బలైన వారిలో బడుగు జీవులు, విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగులే అత్యధికం. ఆపదలో ఆదుకోవడానికి ఋణాలు ఇచ్చినట్లే ఇచ్చి.. ఆపై అభాగ్యుల ప్రాణాలు తోడేస్తున్న ఆ ఆన్ లైన్ ఋణయాప్ లపై కొరడా ఝళిపించిది కేంద్రప్రభుత్వం....
News

పాకిస్థాన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనుమరుగయ్యే స్థితిలో సింధూ నాగరికత ఆనవాళ్ళు

* వరదల కారణంగా ముప్పులో సింధూ నదీ లోయ నాగరికత ఆనవాళ్లు.... * పాక్ ప్రభుత్వ నిర్లక్ష్యమూ తోడైంది * ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు రద్దయ్యే ప్రమాదం ప్రకృతి విపత్తులకు కుప్పకూలిన అలనాటి సింధు నాగరికత ఆనవాళ్లు, మళ్లీ అదే...
News

డోలో విక్రయాలకు తాయిలాలు నిజం కాదు

* రూ.1,000 కోట్ల తాయిలాలపై ఐపీఏ వివరణ డోలో-650 ట్యాబ్లెట్‌ విక్రయాలు పెంచుకోడానికి, ఆ ఔషధ తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్‌, వైద్యులకు రూ.1,000 కోట్ల విలువైన తాయిలాలు ఇచ్చిందనే ఆరోపణలను ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అలయన్స్‌ (ఐపీఏ) తోసి పుచ్చింది. ఈ...
News

సినిమా ఫక్కీలో… కిడ్నాపైన కూతురి ఆచూకీ తెలుసుకుని రక్షించుకున్న తండ్రి

* నిందితుడు షాహిద్ ఖాన్ అరెస్టు ఎవరైనా కిడ్నాప్ ‌కి గురైతే దొరకుతారన్న గ్యారంటీ ఉండకపోగా, బతికే ఉంటారన్న నమ్మకమూ ఉండదు. చాలా వరకు ఇలాంటి కిడ్నాప్‌ కేసుల్లో బాధితులను హతమార్చడం, లేదంటే అమ్మేయడం వంటివి జరుగుతుంటాయి. సరైనా అధారాలు ఉంకపోవడంతో...
News

కేంద్ర – రాష్ట్ర సైన్స్‌ సదస్సును ప్రారంభించిన ప్రధాని

దేశంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన శాస్త్ర (సైన్స్‌), సాంకేతిక (టెక్నాలజీ), సృజనాత్మక (ఇన్నోవేషన్‌) వ్యవస్థను నిర్మించడంలో కేంద్ర-రాష్ట్రాల పరస్పర సమన్వయం, సహకార యంత్రాంగాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఈ కేంద్ర-రాష్ట్ర సైన్స్‌ సదస్సును నిర్వహిస్తోంది. గుజరాత్ ‌లోని...
News

బెంగాల్లో భారీగా పట్టుబడ్డ నగదు

* గేమింగ్ యాప్ ద్వారా ఆన్లైన్ దోపిడీ పశ్చిమ బెంగాల్‌లో మోసపూరిత మొబైల్‌ గేమింగ్‌ యాప్‌ ప్రమోటర్లపై నమోదైన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేపట్టగా.. భారీ మొత్తంలో...
News

ప‌ల్లెల్లో గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల సంద‌డి

అన‌కాప‌ల్లి: ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో వినాయక చవితి పురస్కరించుకొని ఆయా ఉత్స‌వ క‌మిటీలు పలు కార్యక్రమాలు చేప‌ట్టాయి. దీంతో గ్రామాల్లో సందడి నెలకొంది. గణపతి ఉత్సవాలు ప్రారంభమై తొమ్మిది రోజులు పూర్తి కావ‌డంతో ఉత్సవాల నిర్వాహకులు...
News

నేత్రదానంపై అవగాహన సదస్సు

నంద్యాల‌: నంద్యాల నగరంలో ఈ నెల ఏడోతేదీన నేత్రదానం పక్షోత్సవాలు పుర‌స్క‌రించుకుని నేత్రదానం పై అవగాహన సదస్సు జరిగింది. దివ్యాంగుల అభ్యున్న‌తికి నిరంత‌రం పాటుపడుతున్న అఖిల భారతీయ సేవా సంస్థ సక్షమ్ ఆధ్వ‌ర్యంలో బొమ్మల సత్రంలో ఉన్న మహర్షి అకాడమీ, సుభాష్...
1 1,708 1,709 1,710 1,711 1,712 2,445
Page 1710 of 2445