News

ArticlesNews

అవమానింపబడుతోంది మన తల్లి కాళిక – ఓ హిందూ కళ్ళు తెరువిక

ఇటీవల కెనడాకు చెందిన భారతీయ మహిళ లీనా మణి మేకలై కాళీమాతపై విడుదల చేసిన పోస్టరు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. కాళీమాత వేషధారి పొగ తాగుతూ, స్వలింగ సంపర్కుల జెండాను చేతబూని ఆ పోస్టర్లో కనిపించింది. ఆ పోస్టరు ద్వారా...
News

దేవాలయాల డిపాజిట్ల‌పై జగన్ సర్కార్ కన్ను

అమ‌రావ‌తి: తన ప్రభుత్వ‌పు రోజువారీ ఖర్చుల కోసం హిందూ దేవాలయాల నిధులను దుర్వినియోగం చేస్తూ వస్తున్న ఏపీలోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ఆలయాల పేరుతో బ్యాంకులలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్‌లపై దృష్టి పెట్టింది. ఫిక్సిడ్ డిపాజిట్లను...
News

అహ్మద్ పటేల్-తీస్తా కుట్రకు రూపశిల్పి సోనియా!

గాంధీన‌గ‌ర్‌: కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ పిలుపు మేరకు 2002 అల్లర్ల తర్వాత గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్, ఇతరులు కుట్ర పన్నారని కోర్టులో గుజరాత్ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, అధికార బీజేపీ...
News

దిగివచ్చిన అమెరికా… కాట్సా ఆంక్షల నుండి భారత్‌కు మినహాయింపు

చైనా దురాక్రమణను ఎదుర్కొనేందుకు ఆయుధాలు అవసరమని వెల్లడి వాషింగ్ట‌న్‌: రష్యా నుంచి ఎస్‌–400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేస్తున్న భారత్‌పై ట్రంప్‌ హయాం నుంచి గుర్రుగా ఉన్న అమెరికా తాజాగా సానుకూల నిర్ణయం తీసుకుంది. కీలకమైన కౌంటరింగ్‌ అమెరికా అడ్వెర్సరీస్‌ త్రూ...
News

శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింగే ప్రమాణ స్వీకారం

కొలంబో: శ్రీలంక ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే(73) ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.  గొటబయా రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకూ విక్రమసింఘే ఈ పదవిలో కొనసాగుతారు. మరోవైపు గొటబయా రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంట్‌ స్పీకర్‌ అబేయవర్దనే...
News

ఇజ్రాయిల్‌లో భారత నౌకాశ్రయం

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌లోని పోర్ట్‌ ఆఫ్‌ హైఫా ప్రైవేటీకరణ టెండర్‌ను దేశీ దిగ్గజం అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌(ఏపీసెజ్‌), గాడోట్‌ గ్రూప్‌ కన్సార్షియం దక్కించుకుంది. దీనితో పోర్ట్‌ ఆఫ్‌ హైఫాను నిర్వహించే హైఫా పోర్ట్‌ కంపెనీలో...
News

ఖాన్‌ వ‌ల్లే హిందీ చిత్రపరిశ్రమ సర్వనాశనం: కాశ్మీరీ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి

ముంబై: బాలీవుడ్​ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన 'కశ్మీర్ ఫైల్స్'.. చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఉత్సాహంతో ఇప్పుడు ఆయన 'ఢిల్లీ ఫైల్స్' తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో వివేక్​ చేసిన ఓ ట్వీట్​ బాలీవుడ్​లో చర్చనీయాంశంగా...
News

ఉగ్ర దేశాలు మన ప్రగతిని చూసి ఓర్వలేక పోతున్నాయి

జాతీయకవి చక్రవర్తి దామరాజుపై పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అమ‌రావ‌తి: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్న భారతదేశ స్ఫూర్తి ప్రపంచానికే ఆదర్శం. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంటే.. మరికొన్ని వర్ధమాన దేశాలు మన అభివృద్ధిని చూసి...
News

మదర్సాలో మధ్యాహ్నం భోజనం తిని ఓ విద్యార్థి మృతి!

గురజాల: ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలలో విషాదం చోటు చేసుకుంది. ఓ మదర్సాలో మధ్యాహ్న భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఒక విద్యార్థి మృతి చెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని పిడుగురాళ్ళ‌ ఆస్పత్రికి తరలించారు....
News

నూపురు శర్మ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకున్నందుకు చంపేస్తామంటూ ముస్లింల హెచ్చరిక

గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన ఇన్‌స్టాగ్రామ్‌లో నూపుర్‌ శర్మ ఫొటోను పోస్టు చేశాడు. ఈ క్రమంలో సదరు వ్యాపారికి ఏడుగురు వ్యక్తులు కాల్‌ చేసి చంపేస్తామని బెదిరించారు. సూరత్‌లో ఉండాలనుకుంటున్నావా లేదా.. చంపేస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో...
1 1,710 1,711 1,712 1,713 1,714 2,385
Page 1712 of 2385