News

News

బీహార్‌లో అనాగరికం.. ముస్లిం యువతిని ప్రేమించాడని ఉమ్మును నాకించారు…(వీడియో)

సమస్తిపూర్‌: ముస్లిం యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న కారణంతో ఓ దళిత యువకుడిని ముస్లింలు దారుణంగా కొట్టారు. అంతేకాదు... ఓ మౌలానా వద్దకు తీసుకువెళ్ళి పంచాయతీ పెట్టారు. అక్కడ ఆ యువకుడిని ఉమ్మి వేయమని బలవంతం చేసి, ఆపై తన నాలుకతో అయిదుసార్లు...
News

భద్రాద్రి రాముడి ఆస్తులను మాఫియా నుండి కాపాడండి.. సీఎంకు సోము వీర్రాజు లేఖ

అమరావతి: భద్రాద్రి రాముడి ఆస్తులను మాఫియా ముఠా దురాక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. భద్రాద్రి శ్రీ రాముడికి చెందిన భూములు రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ రాష్ట్రానికి...
News

ఎన్‌ఐఏకు కోయంబత్తూరు కారు పేలుడు కేసు

కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ దేవాలయం వద్ద జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ పేలుడులో మరణించిన...
News

‘కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు ముద్రించాలి’

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు ముద్రించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతినెలా కొత్తగా ప్రింట్ చేసే నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు ఈ దేవుళ్ల ఫోటోలు కూడా...
News

తిరుమలలో సర్వదర్శనం ప్రారంభం

తిరుపతి: శ్రీ‌వారి ఆల‌యంలో మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర గంట‌ల నుంచి భ‌క్తుల‌కు స‌ర్వద‌ర్శనం ప్రారంభ‌మైంది. సూర్యగ్రహణం కారణంగా మంగళవారం ఉద‌యం ఎనిమిది గంటల 11 నిమిషాలకు ఆల‌య త‌లుపులను మూసివేశారు. దాదాపు 12 గంట‌ల అనంత‌రం రాత్రి ఏడున్నర గంట‌ల‌కు ఆల‌య...
News

హిమాచల్​ప్రదేశ్​లో చైనా మహిళ.. నకిలీ పత్రాలు, రెండు దేశాల కరెన్సీ స్వాధీనం

మండి: హిమాచల్​ప్రదేశ్‌లోని మండి జిల్లాలో అనుమానాస్పదంగా ఉన్న ఓ చైనా మహిళను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆమె నివాసాన్ని తనిఖీ చేసిన అధికారులకు కొన్ని నకిలీ పత్రాలతో పాటు కొంత నగదు దొరికిందని పోలీసులు తెలిపారు. అయితే, అక్టోబరు 22న ఆమెను...
News

హిందువుల దృష్టిని శ్రద్దా కేంద్రాల వైపు మరల్చుతున్న “మన ఊరు – మన గుడి – మన బాధ్యత”

కర్నూలు: మహానంది క్షేత్రంలో ఈ నెల 23న ఆదివారం ఉదయం ఏడు గంటలకు పలువురి సేవకులతో భారీ ఎత్తున గరుడ నంది నుండి నగర సంకీర్తన చేశారు. తదనంతరం "మన ఊరు - మన గుడి - మన బాధ్యత" కార్యక్రమంలో...
News

అమరావతిలో ప్రసాదం బదులుగా డబ్బులు పంచిన పూజారి!

అమరావతి: దేవుడిని దర్శించుకున్న భక్తుడికి పూజారి ప్రసాదం ఇస్తాడు. అయితే, మహారాష్ట్రలోని అమరావతిలో ఉన్న కాళీమాత ఆలయంలో పూజారి భక్తులకు ప్రసాదం బదులు డబ్బులు పంచారు. సోమవారం రోజున దీపావళి పండగ సందర్భంగా భక్తులకు ప్రసాదం బదులు డబ్బులు పంచారు. కాళీమాత...
News

చెంచుగూడెంలో ఉచిత వైద్య శిబిరం

నంద్యాల: నంద్యాల జిల్లా, ఆత్మకూరు పరిధిలో గల నాగలూటీ చెంచు గూడెంలో సంఘమిత్ర సంచార వైద్యశాల, ఐఎమ్ఏ మహిళా విభాగం డాక్టర్లచే వైద్య శిబిరం జరిగింది. గర్భిణులకు, చిన్నారులకు రక్త హీనత, చర్మ వ్యాధులు ఉన్న వారికి ఉచితంగా మందులను అందజేశారు....
News

కర్ణాటకలో మరో సాధువు అనుమానాస్పద మృతి

రామనగర: కర్ణాటకలో ఇటీవల ఓ సాధువు అనుమానాస్పద మృతిని మరిచిపోక ముందే మరో సాధువు మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది. రామనగర జిల్లాలోని శ్రీ కంచగుల్ మఠానికి చెందిన సంత్ బసవలింగ స్వామి కన్నుమూశారు. మఠంలోని ఓ గదిలో సాధువు శవమై...
1 1,706 1,707 1,708 1,709 1,710 2,490
Page 1708 of 2490