మతమార్పిడులపై కఠినంగా వ్యవహరించాలి – వీహెచ్‌పీ సెక్రటరీ జనరల్ మిలింద్ పాండే
చట్టవిరుద్ధమైన మత మార్పిడులు, మోసాలతో గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని ఇంటర్నేషనల్ విశ్వహిందూ పరిషత్ సెక్రటరీ జనరల్ మిలింద్ పాండే పేర్కొన్నారు. స్వస్థత సమావేశాలు, కూడికల కారణంగా.. దేశంలో ముఖ్యంగా షెడ్యూల్డ్ కమ్యూనిటీలలో ఆందోళనకరమైన వాతావరణం పెరుగుతోందని ఆయన వివరించారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్...









