భద్రతా వలయాన్ని దాటుకుని ప్రధాని మోదీకి దండ వేయబోయిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే?
ప్రధాని మోదీ ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్రంలోని హుబ్లీలో భారీగా ర్యాలీ నిర్వహించారు. కారులో నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగిపోతుండగా.. ఆ సమయంలోనే అనుకోని సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అంత సెక్యూరిటీని దాటుకుని ఓ...









