నేత్రావతి నదిలో విగతజీవిగా భజరంగ్ దళ్ కార్యకర్త
కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్త విగతజీవిగా కనిపించాడు. బంట్వాల్ తాలూకా నేత్రావతి నదిలో అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడిని రాజేష్ (26)గా పోలీసులు గుర్తించారు. నది వద్ద నిర్మానుష్య ప్రదేశంలో బైక్ పడిఉండటంతో తొలుత స్ధానికులు పోలీసులకు...









