వీఐపీ హజ్ యాత్ర కోటా త్వరలో రద్దు.. కారణం ఇదే!
ఏటా ముస్లిం యాత్రికులకు ఇచ్చే వీఐపీ హజ్ కోటాకు కేంద్ర ప్రభుత్వం త్వరలో స్వస్తి పలకనుంది. ఈ కోటాను నిలిపివేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం వీఐపీ విధానానికి ముగింపు పలకడమేనని ఆమె చెప్పారు....









