అమెరికాలో నిలిచిపోయిన విమానాల రాకపోకలు
అగ్రరాజ్యం అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాలు నిలిచిపోయాయి. సాఫ్ట్‌వేర్ సమస్యల కారణంగా కంప్యూటర్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో మొత్తం విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాడే సాఫ్ట్‌వేర్‌లో ఈ సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వేలాది మంది ప్రయాణికులు...









