అంగరంగ వైభవంగా భద్రాద్రి రాముని కల్యాణం
తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణోత్సవం భక్తుల రామనామస్మరణతో మిథులా స్టేడియం వైభవంగా రుత్వికులు నిర్వహించారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు కల్యాణోత్సవం ప్రారంభం కాగా.. అభిజిత్ లగ్నంలో సీతారామయ్యలకు జీలకర్ర బెల్లం పెట్టారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం...









