2024 నాటికి అమెరికాతో సమానంగా దేశంలో హైవేలు…..కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
దేశంలోని హైవేలు 2024కల్లా అమెరికాతో సమానంగా ఉంటాయని, గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వేలు, రైలు వంతెనలను శరవేగంగా పూర్తి చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. భారత్‌మాల-2కు త్వరలో కేంద్ర కేబినెట్ ఆమోదం లభించనుందని చెప్పారు. "ఈ ఏడాది...









