అస్సాంలో రూ.11 లక్షల నాణేలతో దుర్గా మండపం
దేశం నలుమూలలా దుర్గా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. అస్సాంలోని నాంగావ్ జిల్లాలో దుర్గా మండపాన్ని రూ.11 లక్షల విలువైన నాణేలతో వినూత్నంగా ఏర్పాటు చేశారు. రూపాయి, రూ.2, రూ.5 నాణేలు ఉపయోగించి అలంకరించిన ఈ దుర్గా మండపం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది....








