ఉక్రెయిన్-ఇజ్రాయెల్ తరహా యుద్ధాలు భారత్‌లో జరగవు, అదే హిందూమతం గొప్పదనం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ జీ
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ పూజనీయ డా. మోహన్ భగవత్ జీ స్పందించారు. భారత్‌లో ఎప్పుడూ ఇలాంటి అంతర్గత యుద్ధాలు జరిగే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. హిందూమతం అన్ని వర్గాల వాళ్లను...









