News

News

‘దౌత్యవేత్తల తగ్గింపు’ వివాదం.. కెనడాకు భారత్‌ గట్టి కౌంటర్‌

భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు మళ్లీ వేడెక్కాయి. భారత్‌లో దౌత్య సిబ్బందిని తగ్గించడంపై అధికారిక ప్రకటన చేసిన కెనడా.. న్యూదిల్లీ అల్టిమేటం అంతర్జాతీయ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ అక్కసు వెళ్లగక్కింది. అయితే, ఈ ఆరోపణలపై తాజాగా భారత విదేశాంగ మంత్రిత్వ...
News

హిందూ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో అమెరికాలో రక్షా బంధన్ వేడుకలు

హిందూ స్వయంసేవక్ సంఘ్-హెచ్‌ఎస్‌ఎస్ రక్షా బంధన్‌ను యూనివర్సల్ వన్‌నెస్ డే అని కూడా పిలుస్తారు, ఈ రోజు సమాజంలో ఐక్యత, ప్రేమ మరియు రక్షణ విలువలను తెలియజేస్తుంది. రక్షా బంధన్, సాంప్రదాయ హిందూ పండుగ, మన కుటుంబాలను, సమాజాన్ని రక్షించే బాధ్యత...
News

లవ్ జీహాద్, హిందువుల హత్యలను సెక్యులరిజం పేరుతో సమర్థించలేం : అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ

అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ హిందువులను చంపడం లౌకికవాదమా..? ఈ దేశం హిందువులదే, ఇది హిందువులకే చెందుతుంది, మాకు సెక్యులరిజం భాష నేర్పకండి అంటూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. రామ మందిరాన్ని కూల్చివేసిన తర్వాత బాబర్...
News

పట్టాలపై నమో భారత్‌ పరుగులు.. జెండా ఊపి, రైల్లో ప్రయాణించిన మోదీ

దేశీయ తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్‌ రైలు ‘నమో భారత్‌’ పట్టాలపై పరుగులుపెట్టింది. ఉత్తరప్రదేశ్‌ లోని సాహిబాబాద్‌ స్టేషన్‌లో దిల్లీ-గాజియాబాద్‌-మేరఠ్‌ రీజినల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ -RRTS కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం తొలి ర్యాపిడ్‌ఎక్స్‌ రైలుకు ప్రధాని...
News

ప్రపంచస్థాయి క్రీడా నగరం నిర్మించేందుకు చెన్నై మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రణాళికలు

అథ్లెటిక్స్‌ క్రీడల్లో అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించేందుకు చెన్నై ముస్తాబవుతోంది. ఏకంగా ఒలింపిక్స్‌ స్థాయి వేడుకలకు ఆతిథ్యం ఇచ్చేంత తరహాలో ప్రత్యేకంగా క్రీడా నగరం నిర్మించనుంది. ఇందుకోసం చెన్నై మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ(సీఎండీఏ) సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సర్వేలు...
News

స్కందమాత‌గా భ్రామరి ద‌ర్శ‌నం.. శేషవాహనంపై ముక్కంటీశుడు

రీశైలంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఉత్సవాల సందర్బంగా శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వ‌హిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఐదవరోజు గురువారం భ్రమరాంబాదేవి స్కందమాతగా భక్తులను అనుగ్రహించారు. స్కందమాతగా చతుర్బుజాలు కలిగి పద్మం, కమలం, అభయహస్తం,...
News

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వస్థలానికి తొలి రైలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వస్థలమైన ఒడిశాలోని రాయ్​రంగాపుర్- బాదంపహార్ మార్గంలో తొలిసారిగా ప్యాసింజర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మయూర్​భంజ్ జిల్లాకు నూతనంగా మూడు రైళ్లను కేటాయిస్తూ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సౌత్ ఈస్టర్న్ రైల్వే...
News

ప్రస్తుత పరిస్థితుల్లో గాజా నుంచి భారతీయుల తరలింపు సాధ్యం కాదు ; కేంద్రం ప్రకటన

ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపధ్యంలో ఇజ్రాయిల్ లో చిక్కుకుపోయిన భారతీయులను 'ఆపరేషన్ అజయ్' ద్వారా కేంద్రం స్వదేశానికి చేర్చింది. అయితే గాజాలోని భారతీయులను ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకురావడం కష్టమని, అవకాశం వస్తే వెంటనే వారిని స్వదేశానికి రప్పిస్తామని విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది....
News

భారత్‌ నుంచి 41 మంది దౌత్యసిబ్బందిని వెనక్కి రప్పించాం : కెనడా అధికారిక ప్రకటన

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దౌత్యసిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని...
News

ప్రజ్ఞాన్‌ తిరిగి క్రియాశీలంగా మారే అవకాశం ఉంది : ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడి

జాబిల్లిపై నిద్రాణ స్థితిలో ఉన్న చంద్రయాన్‌-3 రోవర్‌ (ప్రజ్ఞాన్‌) తిరిగి క్రియాశీలంగా మారే అవకాశాలను కొట్టిపారేయలేమని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. అందుకు ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని చెప్పారు. కొచ్చిన్‌లో గురువారం ఓ వార్తాసంస్థ...
1 1,513 1,514 1,515 1,516 1,517 2,486
Page 1515 of 2486