239views
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలం క్షేత్రంలో నాలుగో రోజు మంగళవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కాణిపాకం దేవస్థానం, టీటీడీ తరపున మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు