రామజన్మభూమి కోసం ప్రాణాలు కోల్పోయిన కరసేవకులకు ఆత్మశాంతి కార్యక్రమం
అయోధ్యలో రామ మందిరం ప్రారంభానికి సిద్ధమైన నేపధ్యంలో దీనికి ముందుగా 1990లో రామజన్మభూమి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు మథురలో యమునా నది తీరాన ఉన్న విశ్రామ్...









