స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 37 ; చెరుకువాడ వెంకట నరసింహం
గంగాఝరి వంటి ఉపన్యాసపటిమతో, ఆంగ్ల ప్రభుత్వముపై విమర్శల వర్షాన్ని కురిపించి, తెలుగువారిలో జాతీయభావాన్ని, స్వేచ్ఛాపిపాసను ఉవ్వెత్తున ఎగసి పడునట్లు చేసిన మహావక్త 'ఆంధ్ర డెమొస్తనీస్' చెరుకువాడ వెంకట నరసింహం, కృష్ణాజిల్లా దివి తాలూకా, ఘంటసాల గ్రామంలో మార్చి 1, 1987న సీతారామయ్య,...









