‘సందేశ్‌ఖాలీ’ నిందితుడు షాజహాన్ షేక్ అరెస్టు
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణల్లో ప్రధాన నిందితుడైన షాజహాన్ షేక్‌ను అరెస్టు చేసినట్లు రాష్ట్ర పోలీసుల గురువారం ఉదయం ప్రకటించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మినాఖాలోని ఓ ఇంట్లో బుధవారం ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు....









