భారతదేశం మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌గా ప్రకటించిన మొహమ్మద్ గౌస్ నియాజీని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దక్షిణాఫ్రికాలో అరెస్ట్ చేసింది. నియాజీని పట్టిచ్చిన వారికి 5లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ఎన్ఐఏ గతంలో ప్రకటించింది. మొహమ్మద్ గౌస్ నియాజీ, నిషిద్ధ సంస్థ పాపులర్...
నంద్యాల, సంఘమిత్ర సేవా సమితి, సేవాభారతి గత సంవత్సరంగా నంద్యాల, పరిసర గ్రామాల్లోని 20 సేవా బస్తీలలోని పాఠశాల విద్యార్థులకు ఉచిత ట్యూషన్ తరగతులు నిర్వహిస్తూ, పాఠశాల అనంతరం విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయటంతో బాటు విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలను, మానవీయ...
తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. రాజ్‌భవన్ నుంచి ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి దేవాలయానికి చేరుకున్న మోదీకి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రధాని ప్రత్యేక పూజలు...
జ్ఞానవాపీ మసీదులో కనుగొన్న శివలింగానికి షరతుల్లేకుండా పూజలు చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ల పై విచారణ జరిపి 8 వారాల్లోగా నిర్ణయం వెలువరించాలని వారణాసి కోర్టును అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. వారణాసి కోర్టులో వేగంగా విచారణ జరిగేలా ఆదేశాలివ్వాలని కోరుతూ...
(మార్చి 05 - స్వామి దయానంద సరస్వతి వర్ధంతి ) ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అన్న నినాదం ఇచ్చినది బాలగంగాధర తిలక్ అని మనకు తెలుసు. కానీ ఆయన కంటె చాలా ముందే, 1876లోనే బ్రిటిష్ వారినుంచి విముక్తి కావాలి, భారతదేశానికి...
తిరుపతి శ్రీనివాసమంగాపురంలో వేంచేసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. నేటి ఉదయం స్వామివారు శ్రీరాముల అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు శ్రీవారి కళ్యాణమండపంలో వసంతోత్సవం...
కర్ణాటక విధాన సౌధ వద్ద కొందరు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాజ్యసభ ఎంపీగా నాసిర్...
ఇటీవల గుజరాత్‌లోని ద్వారక పట్టణంలో కొత్తగా నిర్మాణమైన వివిధ మౌలిక సదుపాయాలను ప్రారంభించడానికి వెళ్లిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్కడి పంచకుయ్ బీచ్ తీరంలో స్కూబా డైవింగ్ చేశారు. సాగర గర్భంలో ఉన్న శ్రీకృష్ణుడి కర్మభూమి (ల్యాండ్ ఆఫ్ యాక్షన్) అయిన...