News

ArticlesNews

ప్రకృతి ప్రేమికులు పరమాత్మ స్వరూపులు శ్రీపాకలపాటి గురువుగారు

( మార్చి 6 - శ్రీపాకలపాటి గురువు వర్థంతి ) ప్రకృతి భగవంతుని వ్యక్తరూపం. ప్రకృతితోనే భగవంతుని దర్శించే యోగులలో శ్రీపాకలపాటి గురువులు ప్రముఖులు. పాకలపాటి గురుదేవులు 1911 జూన్ 11 విరోధినామ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధపౌర్ణమి ఆదివారం జ్యేష్ఠ నక్షత్రంలో...
ArticlesNews

దేశ వ్యాప్తంగా పెరుగుతోన్న ఆధ్యాత్నిక పర్యాటకం

దేశ వ్యాప్తంగా ప్రధాన ఆలయాలకు దేశ విదేశాల నుంచి భక్తులు నిరంతరం పోటెత్తుతున్నారు. ప్రఖ్యాత ఆలయాలు, ప్రదేశాలు లక్షలాది మంది భక్తులు, పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. ఆలయాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి కూడా వేగంగా జరుగుతోంది. చిన్న చిన్న పరిశ్రమలకు,...
News

విద్యార్థుల జీవన ‘వేదం’

వారంతా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు. చదువుతోపాటు సంస్కృతి-సంప్రదాయాలు, వేద అధ్యయనం అక్కడ నిత్యకృత్యంగా మారింది. దీంతో వారిలో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ఇవన్నీ జరుగుతున్నది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని గుడ్లూరు మండలంలోని చేవూరులో ఉన్న రామదూత ఆశ్రమ...
News

మహాభారతం ఆదర్శనీయం

మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో ‘కవిత్రయ మహాభారతం.. వర్తమాన సమాజం: సమాలోచన’ అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. పాండురంగం కాళియప్ప స్వాగతోపన్యాసం చేశారు. అధ్యక్షత వహించిన తెలుగు శాఖాధిపతి ఆచార్య విస్తాలి శంకరరావు ప్రసంగిస్తూ మహాభారతాన్ని ఎవరు ఏ...
News

హిందూ మహాసముద్ర దేశాలను రక్షిస్తాం ; రక్షణ మంత్రి

ఆర్థిక, సైనిక శక్తి అపారంగా ఉన్న దేశాలేవీ హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలపై ఆధిపత్యం చెలాయించకుండా, వాటి సార్వభౌమాధికారానికి ముప్పు కలిగించకుండా భారత్‌ చర్యలు చేపడుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు. ఈ ప్రాంతంలో చైనా సైనిక కార్యకలాపాలు పెరుగుతున్న...
News

కోటప్పకొండ జాతరకు నత్తనడకన ఏర్పాట్లు

రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. కోటయ్య జాతరకు మరో మూడు రోజులే ఉన్నా కనీసం అధికార యంత్రాంగం రెండోసారి సమీక్ష కూడా నిర్వహించకపోవడం...
News

షాజహాన్‌ షేక్‌ను సీబీఐకి అప్పగించండి ; బెంగాల్‌ హైకోర్ట్

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులపై దాడి కేసు దర్యాప్తు బాధ్యతలను కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన షాజహాన్‌ షేక్‌ (సస్పెండైన తృణమూల్‌ నేత)ను సీబీఐ కస్టడీకి అప్పగించాలని బెంగాల్‌ పోలీసులను ఆదేశించింది....
ArticlesNews

ప్రాత:స్మరణీయులు, దేశభక్తి పరాయణులు శ్రీ గురూజీ

( మార్చి 6 - గురూజీ గోళ్వల్కర్ జయంతి ) గురూజీగా ప్రసిద్ధి చెందిన శ్రీ మాధవరావు సదాశివరావు గోళ్వల్కర్ గారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ రెండవ సర్ సంఘ్‌చాలక్‌గా సేవలు అందించారు. ఆయన తన జీవితంలో సగం కంటే ఎక్కువ...
1 1,324 1,325 1,326 1,327 1,328 2,481
Page 1326 of 2481