పాక్ నుంచి మత బోధకుల్ని రానివ్వొద్దు.. బ్రిటన్ కీలక నిర్ణయం
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఇండోనేసియా తదితర దేశాల్లో ఇస్లాం భావాలున్న అతివాద మత బోధకులకు తమ దేశంలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అతివాద మత బోధకుల సంఖ్య పెరుగుతుండడంపై ఆందోళన చెందిన బ్రిటన్.. వివిధ దేశాల్లోని ప్రమాదకరమైన...









