మహాశివరాత్రి దృష్ట్యా శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కర్నూలు ప్రజా రవాణాధికారి శ్రీనివాసులు తెలిపారు. కాలినడకన శ్రీశైలానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం కర్నూలు-వెంకటాపురం మధ్య బస్సులు ఏర్పాటుచేశామని.. టికెట్ రూ.150గా నిర్ణయించామన్నారు. ఆదోని-శ్రీశైలానికి 79...









