జై హనుమాన్.. శోభాయమానం
నెల్లూరు నగరంలో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా జరిగింది. శ్రీరాముడు, హనుమంతుడి విగ్రహాలను వాహనాలపై కొలువుదీర్చి.. ద్విచక్ర వాహనాల్లో హనుమాన్ భక్త బృందం ర్యాలీగా తరలిరాగా- అడుగడుగునా ప్రజలు దీపాలతో హారతులు ఇచ్చారు. పూలవర్షం కురిపించారు. మంగళ వాయిద్యాలు, జై హనుమాన్, జై...







