News

News

సేవకు సత్కారం

సామాజిక సేవా స్ఫూర్తి కలిగిన ప్రతి వ్యక్తి, సంస్థ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షులు సాధు ప్రసాద్ తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో సేవాభారతి విజయవాడ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం అన్నారు. సేవా కార్యక్రమాలను నిత్యం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సేవాభారతి విజయవాడ ప్రతినిధులను ప్రోత్సాహిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అవార్డును అందించింది. “సేవా హి పరమో ధర్మః”(సేవే ప్రధాన ధర్మం) అనే నినాదంతో గత మూడు దశాబ్దాలుగా నిరుపేద కార్మికుల విద్య, వైద్యం వంటి రంగాల్లో స్వావలంబన సాధించే దిశగా సేవాభారతి, విజయవాడ కృషి చేస్తోందని అవార్డు అందుకున్న సంస్థ కోశాధికారి తెలియజేశారు. నిరుపేద చిన్నారులకు పాఠశాల విద్యను అందించడమే కాకుండా అన్ని రంగాల్లో నైతిక, శారీరక మరియు...
News

ఆకాశ‌గంగా శ్రీ బాలాంజ‌నేయ‌స్వామి ఆల‌యంలో శాస్త్రోక్తంగా సుమ‌ల్లికార్చ‌న‌

శ్రీ ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ స్థ‌ల‌మైన ఆకాశ‌గంగ‌లో వంద‌ల సంవ‌త్స‌రాల క్రితం నుండి శ్రీ అంజ‌నాదేవి స‌మేత శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారు వెల‌సి ఉన్నార‌ని, హ‌నుమ‌త్‌ జ‌యంతి సంద‌ర్భంగా విశేష అభిషేక పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లో...
News

20,000 మంది యువతులకు ప్రశిక్షణ

రాష్ట్ర సేవికా సమితి కార్యవిస్తరణ ప్రశిణా వర్గను నెల్లూరు సమీపంలోని బొడ్డువారిపాలెం ఓవెల్ ఇండియా రెసిడెన్సియల్ పాఠశాలలో మే 15 నుండి మే 30 వ తేది వరకు నిర్వహించారు. ఈ వర్గలో ఆంధ్రప్రదేశ్లోని 12 జిల్లాల నుండి 75 మంది...
News

పీఓకే విదేశీ భూభాగమే.. అంగీకరించిన పాక్

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) విదేశీ భూభాగమేనని పాక్ ప్రభుత్వం తాజాగా అంగీకరించింది. ఇస్లామాబాద్ హైకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఈ మేరకు పేర్కొంది. పీఓకేకు చెందిన జర్నలిస్టు అహ్మద్ ఫర్హాద్ షాను రావల్పిండిలోని తన నివాసంలో కొందరు కిడ్నాప్...
ArticlesNews

దుగ్గిరాల ‘‘రామదండు’’.. జాతీయభావలు మెండు..

(జూన్ 2 - దుగ్గిరాల గోపాల కృష్ణయ్య జయంతి ) చీరాల-పేరాల చరిత్రలో నిలిచిపోయిన స్వాతంత్ర్య సంగ్రామంలో ఓ ప్రత్యేక ఉద్యమం.నాటి గుంటూరు జిల్లాలో ఉన్న చీరాల యూనియన్ ను 1919 నవంబర్‌లో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం చీరాల-పేరాల కలిపి మున్సిపాలిటీగా...
News

ముగిసిన సుదీర్ఘ ధ్యానం.. తిరువళ్లువర్‌కు మోదీ నివాళులు

తమిళనాడులోని కన్యాకుమారిలో స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన సుదీర్ఘ ధ్యానం ముగిసింది. గురువారం సాయంత్రం ప్రారంభమైన ధ్యానం.. 45 గంటలపాటు కొనసాగింది. ఈ క్రమంలోనే ఉదయం సూర్యుడికి అర్ఘ్యం వదిలారు. ధ్యానం ముగిసిన అనంతరం ప్రముఖ...
News

భక్తిశ్రద్ధలతో అంజనీపుత్రుడి జయంతి

హనుమత్ జయంతి పర్వదినాన్ని ప్రజలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. హనుమాన్ ఆలయాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. హనుమాన్ చాలీసా, రామనామ జపం...
News

శ‌త్రు భైర‌వి యాగం.. జంతుబ‌లి జ‌ర‌గ‌లేద‌న్న కేర‌ళ స‌ర్కారు

కేర‌ళ‌లో ఓ ఆల‌యం వ‌ద్ద జంతు బ‌లి జ‌రిగిన‌ట్లు గురువారం క‌ర్నాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ఆరోపించారు. త‌న‌తో పాటు సీఎం సిద్ధ‌రామ‌య్య‌, మ‌రికొంత మందిని టార్గెట్ చేస్తూ శ‌త్రు భైర‌వి యాగం నిర్వ‌హిస్తున్నార‌ని, దీనిలో భాగంగా జంతు బ‌లి కూడా చేస్తున్న‌ట్లు శివ‌కుమార్ ఆరోపించారు. ఆ ఆరోప‌ణ‌ల‌ను ఇవాళ కేర‌ళ స‌ర్కారు ఖండించింది. క‌ర్నాట‌క డిప్యూటీ సీఎం ఆరోపించిన‌ట్లుగా కేర‌ళ‌లోని ఆల‌యాల్లో ఎటువంటి జంతుబ‌లి జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. క‌న్నురూ జిల్లాలోని రాజ‌రాజేశ్వ‌రి ఆల‌యంలో జంత బ‌లి జ‌రిగిన‌ట్లు క‌ర్నాట‌క డిప్యూటీ సీఎం ఆరోపించార‌ని, కానీ దాంట్లో వాస్త‌వం లేద‌ని కేర‌ళ దేవాదాయ‌శాఖ మంత్రి కే రాధాకృష్ణ‌న్ తెలిపారు. శివ‌కుమార్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని, దీని కోసం మ‌లాబార్ దేవ‌స్థానం బోర్డును సంప్ర‌దించామ‌ని, ప్రాథ‌మిక రిపోర్టు ప్రకారం అలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌లేద‌ని తేలిన‌ట్లు...
News

వేద పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం ఆధీనంలో నడుస్తున్న వేద పాఠశాలల్లో ప్రవేశానికి బాలుర నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నట్లు వేద పాఠశాల ప్రతినిధి తెలిపారు. ఈమేరకు వెబ్‌సైట్‌లో వీక్షించి జూన్‌ 20వ తేదీలోపు దరఖాస్తుల్ని పంపాలని చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వేద పాఠశాలల్లో అయిభీమవరం గ్రామంలోని వేద పాఠశాలతో పాటు ధర్మగిరి, విజయనగరం, నల్గొండ, కీసర గుట్ట, కోటప్ప కొండ ప్రాంతాల్లోని పాఠశాలల్లో వేదం నేర్చుకునేందుకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నారు. వైదిక సాంప్రదాయం ప్రకారం ఉపనయనం కాబడి, నిర్ణీత వయస్సు, విద్యా ప్రమాణాలు కల్గిన బాలల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు....
News

రామతీర్థంలో సహస్ర దీపాలంకరణ

విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన పూజలు నిర్వహించిన తరువాత యాగశాలలో నిత్య హోమాలు, వెండి మండపం వద్ద స్వామి కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. సాయంత్రం 6 గంటలకు సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మండపంపైకి తీసుకువచ్చి ప్రత్యేక ఊయలలో ఆశీనులు చేశారు. అనంతరం దీపాలు వెలిగించి ఊంజల్‌ సేవ జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు....
1 … 1,222 1,223 1,224 1,225 1,226 … 2,510
Page 1224 of 2510