పాక్ కోసం గూఢచర్యం.. బ్రహ్మోస్ మాజీ ఇంజనీర్కు జీవిత ఖైదు
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు క్షిపణి రహస్యాలను చేరవేసిన కేసులో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్కు జీవిత ఖైదు పడింది. దాంతోపాటు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ నాగపూర్...








