ఖగోళ విజ్ఞానమయం రామాయణం
ఆదికవి, రామాయణ కావ్యాన్ని మనకందించిన మహర్షి వాల్మీకి గొప్ప ఖగోళవేత్త అని చాలమందికి తెలియదు. ఆయనకు ఖగోళవిజ్ఞానంపై ఉన్న పట్టు రామాయణ కావ్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రామాయణంలో పేర్కొన్న ఖగోళ విషయాలు, సందర్భాలు నూటికి నూరుపాళ్లు సరైనవని ఆధునిక శాస్త్రవేత్తలు...