Articles

ArticlesNews

ఆధునిక కాలానికి వరిష్ఠ అవతారం- శ్రీరామకృష్ణ పరమహంస

'ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా నేను అవతరిస్తూ ధర్మాన్ని పునరుద్ధరిస్తూనే ఉంటాను’ అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ బోధించి ఉన్నారు. ఆ మాటను నిలుపుకోవటానికి ద్వాపరయుగ కాలం నుంచి ఈ వేదభూమిలో, అన్నిసార్లు పూర్ణావతారంగా కాకపోరునా, కాలానుగుణంగా ఋషుల రూపంలో, ధర్మాచార్యుల రూపంలో భగవానుడు భువిపై...
ArticlesNews

గుప్తనిధుల కోసం పురాతన కట్టడాలలో యథేచ్ఛగా తవ్వకాలు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చారిత్రాత్మకమైన కట్టడాలు, విలువైన సంపద, ఔషధ మొక్కలకు నిలయమైన ఉదయగిరి దుర్గం విధ్వంసం అయిపోతోంది. ప్రకృతి ప్రేమికులను అలరించే దుర్గం వైభవం, రూపురేఖలు కోల్పోతోంది. దుర్గంపై ఉన్న కోటకు ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది. పల్లవులు,...
ArticlesNews

వినడమూ మోక్షమార్గమే!

జ్ఞానేంద్రియాల్లో ‘శ్రవణం’ ఒకటి. శ్రవణం అంటే వినటం. ఇదో ఆధ్యాత్మిక, నైతిక ప్రక్రియ. భక్తిసాధన, జ్ఞానార్జన, మోక్షప్రాప్తి కోసం శ్రవణం మార్గదర్శనం చేయిస్తుంది. బమ్మెర పోతన రాసిన భాగవతంలో ధ్రువుడు తన తల్లి సునీతి మాటలు ఆలకించి అడవులకు వెళ్తాడు. నారద...
ArticlesNews

మహాకుంభమేళాపై కాంగ్రెస్ అధిష్ఠానం వ్యతిరేకత: ధిక్కరించిన పలువురు నేతలు

భారతీయమూ, హిందూమత సంబంధమూ అయిన ప్రతీదాన్నీ వ్యతిరేకించడం కాంగ్రెస్ అగ్రనాయకత్వం నైజంగా మారిపోయింది. దేశంలోని మెజారిటీ మతస్తుల మనోభావాలను తూలనాడడమే లక్ష్యంగా పెట్టుకునే పెద్దలకు మహా కుంభమేళా కూడా ఒక అవకాశంగా మారింది. ముస్లిముల పండుగలకు టోపీ పెట్టుకుని ఇఫ్తార్ విందులు...
ArticlesNews

ప్రాచీన భారతీయ కాంతి కిరణాలు

-డా. వాడపల్లి దుర్గా రామ పవన్ మరియు డా. బెహరా ప్రసన్న కుమార్ సర్ సి వి రామన్ చేసిన పరిశోధనల కారణంగా రామన్ ఎఫెక్ట్ అనే దృగ్విషయం 28 ఫిబ్రవరి 1928 న ఆవిష్కరించబడింది. దానికి గుర్తుగా ప్రతి ఏటా...
ArticlesNews

చెట్లు… దేవతా నిలయాలు

భూమ్మీద నివసించే అన్నిరకాల ప్రాణుల సుఖ జీవనానికి వృక్ష సంపద అవసరం. వాటి భాగాలన్నీ మాత్రమే కాదు, పరిసరాలు కూడా మానవాళికి అనేక రకాలుగా ఉపయోగపడేవే. అందుకే ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న సూక్తి ఏర్పడింది. చెట్లు ప్రాణవాయువును అందించే సంజీవినులన్నది...
ArticlesNews

జాతీయ సైన్స్ దినోత్సవం

(ఫిబ్రవరి 28- జాతీయ సైన్స్ దినోత్సవం ) భారతీయ శాస్త్రవేత్త సర్ సి.వి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు 1928 ఫిబ్రవరి 28వ తేదీ భారతదేశం గర్వించదగ్గ రోజు. ప్రపంచ విజ్ఞాన శాస్త్ర యవనికపై భారతదేశ కీర్తి పతాకం ఎగరవేయబడిన...
ArticlesNews

ఆంధ్ర గ్రంథాలయోద్యమ దార్శనికులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు

( ఫిబ్రవరి 29 - గాడిచెర్ల హరిసర్వోత్తమరావు వర్ధంతి ) దక్షిణాదిలో తొలి రాజకీయ ఖైదీ, పత్రికా సంపాదకుడు, బహుభాషావేత్త, వయోజన విద్య, గ్రంథాలయాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి, స్వార్థమెరుగని తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. రాయలసీమ...
ArticlesNews

గ్రామ వికాస రూపశిల్పి, మహర్షి నానాజీ దేశ్ ముఖ్

( ఫిబ్రవరి 27 - నానాజీ దేశ్‌ముఖ్‌ వర్ధంతి ) నానాజీ దేశ్‌ముఖ్‌.. ‌నైతిక విలువలకు, నమ్మిన సిద్ధాంతాలకు జీవితకాలం కట్టుబడిన నేతగా అందరికీ సుపరిచితం. ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన, నిరాడంబర జీవనం గడిపిన నాయకుడిగా పేరొందారు. పార్టీతో పాటు...
ArticlesNews

‘నా పేరు ఆజాద్‌.. స్వాతంత్ర్యం నా తండ్రి’

( ఫిబ్రవరి 27 - చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి ) చంద్రశేఖర్ ఆజాద్.. దేశ స్వాతంత్ర్య పోరాటం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు. 1906, జూలై 23న మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలోని భాబ్రాలో జన్మించిన ఆయన 1931, ఫిబ్రవరి 27న కన్నుమూశారు....
1 140 141 142 143 144 342
Page 142 of 342