సామాజిక హితకారులు కందుకూరి వీరేశలింగం
( ఏప్రిల్ 16 - కందుకూరి వీరేశలింగం జయంతి ) తరతరాలుగా భారతీయ సమాజంలో అనేక ఆచారాలకు ఎలాంటి ప్రామాణిక ఆధారాలు లేకపోయినా అత్యధికులు ప్రగాఢంగా విశ్వసించి, తార్కిక దృష్టి లేకుండా అనుసరిస్తూండేవారు. 20వ శతాబ్దం ప్రారంభం నాటికి సమాజంలో దురాచారాలు...













