News

పాఠ‌శాల‌ల్లో మ‌తమార్పిడుల‌పై గ‌ళ‌మెత్తిన విద్యార్థి లోకం

546views

మేడ్చల్: త‌మిళ‌నాడు రాష్ట్రం, తంజావూరులోని స్కూల్ యజమాన్యం క్రైస్త‌వ‌ మతమార్పిడి చేసుకోమని ఒత్తిడిచేసిన కారణంగా విద్యార్థి లావణ్య ఆత్మహత్యకు పాల్పడిన విష‌యం విదిత‌మే. క్రిస్టియన్ మిషనరీ మాఫియా వ‌ల్లే ఈ ఘోరం జ‌రిగింద‌ని, ఈ మాఫియా మతమార్పిడులకు పాల్పడుతూ విద్యార్థులను వేధిస్తోందని విద్యార్థి సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. ఈ మేర‌కు మేడ్చల్ ఐ.డి.పి.ఎల్‌ చౌరస్తాలో ⁦నిర‌స‌న తెలిపాయి.

Source: VSK Telangana

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి