News

చేయి చేయి కలుపుదాం… సేవ చేయ కదులుదాం…

777views

తిరువ‌నంత‌పురం: కేరళలో భారీ వర్షాల వ‌ల్ల చెట్లు కూలిపోయాయి. మ‌రికొన్ని చోట్ల మ‌ట్టి ఇళ్ళు ధ్వంస‌మ‌య్యాయి. ఇళ్ళ‌ల్లోకి, కాలువ‌ల్లోకి చెత్తాచెదారాలు వ‌ర‌ద‌తో వెళ్ళిపోయాయి. రోడ్ల‌పై చెట్లు ప‌డ‌డంతో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్తంగా మారింది. దీంతో అక్క‌డి సేవాభార‌తి కార్య‌క‌ర్త‌లు బృందాలుగా విడిపోయి, వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మ‌రంగా సహాయక చర్యలు చేప‌డుతున్నారు.

Source: Vskmp

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి