archive#SEVABHARATHI

NewsSeva

గోదావరి వరద గ్రామాలలో అనితర సాధ్యమైన సేవలందిస్తున్న సేవాభారతి

ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద మహోగ్రంగా మారి వందలాది గ్రామాలను, వేలాది ఎకరాలను ముంచేసింది. వరద నీరు ఇళ్ళలోకి చేరడంతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్లల్లో పది అడుగుల పైనే...
News

సేవాభారతి వారి ‘ధన్వంతరి క్లినిక్’ పునఃప్రారంభం

విజయవాడ సేవాభారతి వారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా గుణదల పరిసర ప్రాంతాలలో నిర్వహింపబడుతున్న "ధన్వంతరి క్లినిక్" వైద్య సేవలు నేడు పునఃప్రారంభమయ్యాయి. గత 25 సంవత్సరాలుగా సేవా భారతి, విజయవాడలోని గుణదల పరిసర ప్రాంతాలలో ‘ధన్వంతరి క్లినిక్’ ద్వారా పేద...
NewsProgramms

సేవాభారతి, ABVP ల ఆధ్వర్యంలో విజయవాడలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

విజయవాడ సింగ్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో, సేవా భారతి మరియు ABVP జిజ్ఞాసల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహింపబడింది. డాక్టర్ ప్రశాంత్ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంలో...
News

సేవాభారతికి ఉత్తమ సేవా పురస్కారం

ఆపదలో ఉన్న ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు గానూ నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సేవాభారతికి ఈ ఏడాది ఉత్తమ సేవా పురస్కారం లభించింది. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా సేవాభారతి ప్రతినిధులకు ఆ పురస్కారాన్ని ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు అందజేశారు. పురస్కార పత్రం...
News

మలయాళ చిత్రంలో ‘సేవా భారతి’ అంబులెన్స్‌ ప్రత్యక్షం!

చిందులేస్తున్న మతోన్మాదులు విమర్శలను తిప్పికొట్టిన నటుడు, దర్శకుడు, ఐఎంకే కేరళ: మెప్పడియాన్‌ అనే మలయాళ చిత్రంలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సేవా భారతికి చెందిన అంబులెన్స్‌ వినియోగించారు. దీనిని ఓర్వలేని మతోన్మాదులు విమర్శలు గుప్పిస్తూ మరోసారి తమ నైజాన్ని చాటుకున్నారు. ఈ...
NewsProgramms

విజయవాడలో సేవా భారతి `ఆత్మీయ సమ్మేళనం`

సేవా భారతి “విద్యార్థి వికాస యోజన" ద్వారా చదువుకుంటున్న, వృత్తి ఉద్యోగాలలో స్థిరపడిన సుమారు 90 మంది యువతీ యువకుల ఆత్మీయ సమ్మేళనం 19/12/2021, ఆదివారం, సాయంత్రం 4 గంటలకు విజయవాడ, సత్యనారాయణపురంలోని విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగింది....
News

సేవాభారతి ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు

అక్టోబర్ 29 ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా గుంటూరులోని సేవాభారతి కార్యాలయంలో ఉచితంగా బి . పి మరియు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. డాక్టర్ పి విజయ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. రెడ్...
News

భుజం… భుజం… క‌లిపి వంతెన నిర్మించి…

తిరువ‌నంత‌పురం: ప్రకృతి బీభ‌త్సానికి కేర‌ళ అత‌లాకుత‌ల‌మైంది. రోడ్లు కొట్టుకుపోయాయి. ఇళ్ళు ధ్వంస‌మ‌య్యాయి. వీటితోపాటు కొక్కర్ పంచాయతీలను కలిపే తాత్కాలిక వంతెన కూలిపోయింది. ఈ సంఘ‌ట‌న‌తో ఆయా గ్రామాల మ‌ధ్య సంబంధాలు తెగిపోయాయి. స‌మాచారం తెలుసుకున్న రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ అనుబంధ సంస్థ...
1 2 3 4
Page 1 of 4