
1.2kviews
75 వ స్వాతంత్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ – ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు “దేశవిభజనగాధ” అనే అంశంపై వెబినార్ (ఆన్ లైన్ టాక్) జరుగనుంది. ఆగస్టు 15 ఆదివారం రాత్రి 7 గం. లకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో RSS ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగిస్తారు. ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గోనవసిన్డిగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఉపాధ్యాయ ప్రముఖ్ శ్రీ బిఆర్ సుధాకర్ విజ్ఞప్తి చేశారు. వివరాలకు శ్రీ సుధాకర్ గారిని 94 90 77 35 36 నంబరులో సంప్రదించవచ్చు.





