సమిష్టిగా జీవిస్తేనే హిందువులకు ఉన్నతి స్థానం
ఆర్.ఎస్.ఎస్ ప్రాంత సహ కార్యవాహ యుగంధర్ నంద్యాల: హిందువులు సమిష్టిగా జీవిస్తూ, తమ ఉన్నత కోసం పాటుపడాలని, సమాజంలోని మత మార్పిడులను, లవ్ జిహాద్ లాంటి దారుణాలకు అడ్డుకట్ట వేసి, కులవృత్తులను మెరుగుపరుచుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్) ప్రాంత సహ...