ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. కేంద్రం బంపర్ ఆఫర్
భాగ్యనగరం: ప్రజలకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 5 నుంచి 15వ తేదీవరకు అంటే 10 రోజుల పాటు గోల్కొండ కోట, చార్మినార్‌కు ప్రవేశ రుసుం లేకుండానే అనుమతి మంజూరు చేసింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్...





