దేశద్రోహులను వదిలిపెట్టం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గాంధీనగర్: దేశాన్ని మోసం చేసే వారు ఎంతటి బలవంతులైనా వదిలిపెట్టేది లేదని, అవినీతిపై తమ ప్రభుత్వం పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సిబిఐ, సీవీసీ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత 6-7...

