News

కోవాగ్జిన్‌ రెండో డోసు టీకా వేయించుకున్న ప్రధాని

498views

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి‌లో కరోనా రెండో డోసు టీకా వేయించుకున్నారు. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ రెండో డోసు టీకాను ఆయన వేయించుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మార్చి 1న ప్రధాని కొవాగ్జిన్‌ తొలిడోసు టీకా తీసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.