
761views
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) సందర్భంగా ప్రతి ఏడాది అఖిల భారతీయ, క్షేత్ర స్థాయిలలో వివిధ బాధ్యతలలో వచ్చిన మార్పులను ప్రకటించడం రివాజు.
అయితే ఈ ఏడాది కరోనా వైరస్ విస్తృతి దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు బెంగళూరులో ఈనెల 15 నుంచి 17 వరకు నిర్వహించ తలపెట్టిన అఖిల భారతీయ ప్రతినిధి సభలు వాయిదా పడిన సంగతి VSK పాఠకులకు విదితమే.
అయినప్పటికీ ఈ ఏడాది అఖిలభారత మరియు క్షేత్రస్థాయి బాధ్యతలలో ఏర్పడిన మార్పులను ప్రకటించారు.
- శ్రీ సునీల్ అంబేకర్ – అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్
- శ్రీ ఆలె శ్యాంకుమార్, ధర్మజగారణ అఖిల భారతీయ సహ సంయోజక్
- శ్రీ సుధీర్, దక్షిణ మధ్య క్షేత్ర (ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక) ప్రచారక్
- శ్రీ రఘునందన్, విద్యా భారతి
- శ్రీ సెంథిల్, దక్షిణ క్షేత్ర (తమిళనాడు, కేరళ) ప్రచారక్
- శ్రీ లింబారాం, ఉత్తర పశ్చిమ క్షేత్ర ప్రచారక్
- శ్రీ స్థాణుమలయన్, గ్రామీణ వికాసం, దక్షిణ, దక్షిణ మధ్య క్షేత్రాలు





