NewsProgramms

ఒంగోలు, తాడేపల్లిలలో ఆరెస్సెస్ శాఖా వార్షికోత్సవాలు

345views

ఒంగోలులో….

ఒంగోలు విద్యారణ్య శాఖ వార్షికోత్సవం ది 14.3.20 న జరిగింది.ముఖ్య వక్తగా ఒంగోలు SBI అసిస్టెంట్ మేనేజర్ శ్రీ కె. బాలకృష్ణమూర్తి పాల్గొనగా స్వయసేవకుల ప్రదర్శనలు బస్తీ ప్రజలను ఆకట్టుకున్నాయి.

ఒంగోలు వార్షికోత్సవ దృశ్యాలు :

తాడేపల్లిలో….

అలాగే విజయవాడ మహానగర్ నూతక్కి ఖండలోని తాడేపల్లి శాఖ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా నూతక్కి ఖండ కార్యకారిణి సభ్యులు శ్రీ బడుగు శ్రీనివాస్ విచ్చేశారు.

తాడేపల్లి వార్షికోత్సవ దృశ్యాలు :

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.