News

దేశంలో 5వ‌ర్సిటీలు: ఆర్ఎస్ఎస్

458views

నాగ్‌పూర్‌: దేశ‌వ్యాప్తంగా అయిదు యూనివ‌ర్సిటీల‌ను ఏర్పాటు చేస్తామ‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ్‌(ఆర్ఎస్ఎస్) ప్ర‌క‌టించింది. దేశంలో అన్ని వ‌ర్గాల వారికి ఉన్న‌త విద్య‌ను అందించేందుకు కొత్త‌గా వీటిని ఏర్పాటు చేయ‌నున్నామ‌ని, ఇప్ప‌టికే బెంగ‌ళూరులో చాణ‌క్య యూనివ‌ర్సిటీని ప్రారంభించిన‌ట్టు తెలిపింది. అసోం, గౌహ‌తిలోనూ యూనివ‌ర్సిటీ స్థాప‌న‌కు సంబంధించిన ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొంది. విద్యాభార‌తి జాతీయ ఆర్గ‌నైజింగ్ సెక్రెట‌రీ యతీంద్ర శ‌ర్మ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి