దేశంలో 5వర్సిటీలు: ఆర్ఎస్ఎస్
నాగ్‌పూర్: దేశవ్యాప్తంగా అయిదు యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రకటించింది. దేశంలో అన్ని వర్గాల వారికి ఉన్నత విద్యను అందించేందుకు కొత్తగా వీటిని ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే బెంగళూరులో చాణక్య యూనివర్సిటీని ప్రారంభించినట్టు తెలిపింది. అసోం, గౌహతిలోనూ యూనివర్సిటీ...





