News

సైనికుల వినాయక నిమజ్జనోత్సవం

84views

వినాయక నవరాత్రి ఉత్సవాలు దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. వీటిని ప్రజలకే కాకుండా సరిహద్దుల్లోని జవాన్లు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. తాజాగా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్… సైనికులు వినాయకుడి నిమజ్జనానికి వెళ్తున్న ఓ వీడియోను ట్వీట్ చేశారు. వీడియోలో ఆర్మీ జవాన్లు.. బొజ్జ గణపయ్యతో.. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నిమజ్జనానికి వెళ్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.