సైనికుల వినాయక నిమజ్జనోత్సవం
వినాయక నవరాత్రి ఉత్సవాలు దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. వీటిని ప్రజలకే కాకుండా సరిహద్దుల్లోని జవాన్లు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. తాజాగా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్... సైనికులు వినాయకుడి నిమజ్జనానికి వెళ్తున్న ఓ వీడియోను ట్వీట్ చేశారు. వీడియోలో ఆర్మీ జవాన్లు.. బొజ్జ గణపయ్యతో.....


