పల్లెల్లో గణపతి ఉత్సవాల సందడి
అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో వినాయక చవితి పురస్కరించుకొని ఆయా ఉత్సవ కమిటీలు పలు కార్యక్రమాలు చేపట్టాయి. దీంతో గ్రామాల్లో సందడి నెలకొంది. గణపతి ఉత్సవాలు ప్రారంభమై తొమ్మిది రోజులు పూర్తి కావడంతో ఉత్సవాల నిర్వాహకులు...







