News

ప‌ది గోమాత‌ల‌ను పొట్ట‌న‌పెట్టుకున్న లతీఫ్ షేక్!

579views

జ‌ల్నా: ఓ ముస్లిం ప‌ది ఆవుల‌ను చంపేశాడు. మహారాష్ట్రలోని జల్నా జిల్లా పర్తూర్ తాలూకా అంబా గ్రామంలో లతీఫ్ షేక్ అనే వ్య‌క్తి స‌మీపంలోని ఆలయ గోశాలలోని ఆవులను విద్యుదాఘాతానికి గురిచేసి, దారుణంగా హ‌త్య చేశాడు. ఇందులో నాలుగు సూలు(చూలు) ఆవులు.

శుక్రవారం మహారాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన రైతులు పోలా పండుగకు ఎద్దులకు పూజలు చేయగా, మరోవైపు జిహాదీ లతీఫ్ షేక్ ఆలయ గోశాలలోని ఆవులను విద్యుదాఘాతంతో చంపేశాడు. ఈ దుర్ఘ‌ట‌న‌తో నిర్ఘాంత‌పోయిన ఆ గ్రామం ఆగ్ర‌హం చెందింది. హిందువులు నిప్పులు చెరిగారు. త‌క్ష‌ణం నిందితుడిని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు.

Source: Sudarshan

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి