News

ఒక రోజు క‌స్ట‌డీలో ఐఎస్ ఉగ్రవాద మొహ్సిన్ అహ్మద్‌

209views

న్యూఢిల్లీ: ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసిన నిందితుడు ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) సభ్యుడు మొహ్సిన్ అహ్మద్‌ను ఆదివారం ఇక్కడ ప్రత్యేక కోర్టు ఒకరోజు ఎన్‌ఐఎ కస్టడీకి పంపింది. అహ్మద్‌ను ఏడు రోజుల కస్టడీని కోరిన దర్యాప్తు సంస్థ పాటియాలా హౌస్ కోర్టులో డ్యూటీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచింది. శనివారం అతడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు పలు రాష్ట్రాలతో సంబంధాలున్నాయని, సాక్ష్యాధారాల రికవరీ కోసం, అతని సహాయకులను అరెస్టు చేసేందుకు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి ఉందని ఎన్‌ఐఏ పేర్కొంది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి